అసోంను ముంచెత్తిన వరదలు.. 57వేల మందికి నరకం! - assam news
🎬 Watch Now: Feature Video
ఈశాన్య రాష్ట్రం అసోంను వరదలు ముంచెత్తాయి. 7 జిల్లాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. 15 రెవెన్యూ డివిజన్లు 222 గ్రామాల్లోని 57వేల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. నదులు పొంగిపొర్లటం వల్ల వందలాది ఇళ్లు నీట మునిగాయి. వరదల కారణంగా ప్రజలతో పాటు పశువులకూ కష్టాలు ఎదురయ్యాయి. రోడ్లు, రైల్వే ట్రాక్లు ధ్వంసమై వేల మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.