చెట్టు పైకి ఎక్కిన కొండచిలువ.. షూలో నక్కిన పాము - ఉత్తరాఖండ్​ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 2, 2022, 7:42 PM IST

ఉత్తరాఖండ్​ రుద్రపుర్​లోని ఓ పరిశ్రమలో కొండచిలువ కలకలం సృష్టించింది. పరిశ్రమ ఆవరణలోని ఓ చెట్టు పైకి ఎక్కింది. దీంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. అటవీ సిబ్బందికి సమాచారం అందిచడం వల్ల ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో కొండచిలువను కిందకు దించి.. అడవిలో వదిలిపెట్టారు. దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. మరో ఘటనలో ఓ షూలో నక్కింది పాము. కర్ణాటక శివమొగ్గలోని ఓ ఇంట్లోకి వచ్చిన పాము.. బయట ఉన్న షూలో నక్కింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్నేక్​ సొసైటీకి సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న సిబ్బంది.. పామును పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.