కశ్మీర్​లో 108 అడుగుల ఎత్తులో జాతీయ జెండా రెపరెపలు - indian army hosting flag in jammu

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 15, 2022, 3:53 PM IST

జమ్ముకశ్మీర్​ ప్రజల్లో జాతీయవాదాన్ని నింపేందుకు భారత సైన్యం 108 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని నెలకొల్పింది. హంద్వారా ప్రాంతంలోని లాంగేట్​ పార్క్ ఆవరణంలో ఓ బ్యాంకు సహకారంలో జాతీయ పతాకాన్ని నెలకొల్పినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.