8 కిలోల బాహుబలి సమోసా.. నెక్ట్స్ టార్గెట్ 10కేజీలు!

🎬 Watch Now: Feature Video

thumbnail
సాయంత్రం అయిందంటే చాలు కొందరికి స్నాక్స్​ ఉండాల్సిందే. అందులో సమోస అంటే చాలా మంది ఇంకా ఇష్టంగా తింటారు. అయితే ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యాపారి.. ఏకంగా 8 కేజీల సమోసాను తయారు చేశాడు. మేరఠ్​లోని లాల్​కుర్తిలో స్నాక్స్​ దుకాణం నడిపిస్తున్న శుభమ్​ కౌశల్​.. శనివారం భారీ సమోసాను తయారు చేసి బాహుబలి సమోసాగా పేరు పెట్టాడు. దీని తయారీకి రూ.1100 ఖర్చు అయిందని చెప్పాడు. అంతేకాకుండా త్వరలోనే పది కేజీల సమోసాను తయారు చేయబోతున్నట్లు తెలిపాడు.
Last Updated : Jul 3, 2022, 9:59 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.