365 రోజుల అమరావతి ఉద్యమానికి.. 365 సెకన్ల దృశ్యరూపం.. - amaravathi capital protest latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 16, 2020, 9:21 PM IST

Updated : Dec 17, 2020, 9:29 AM IST

ఏపీ అసెంబ్లీ వేదికగా చేసిన ఒక్క ప్రకటన.. అమరావతిని కుదిపేసింది. సీఎం జగన్​ నోట మూడు రాజధానుల మాట... అమరావతిలో మంట పుట్టించింది. రాజధాని రైతు గుండె మండింది. అమరావతి అగ్ని గుండమైంది..! ఏడాదిగా రాజధాని రగులుతూనే ఉంది..!
Last Updated : Dec 17, 2020, 9:29 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.