PRATHIDWANI: జిల్లా ప్రభుత్వాసుపత్రుల వైద్యంలో తెలంగాణ ఎక్కడ? - తెలంగాణ ఆస్పత్రుల వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13234322-463-13234322-1633105538972.jpg)
దేశ వ్యాప్తంగా జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యంపై నీతిఆయోగ్ నిర్వహించిన సర్వేలో రాష్ట్రం చివరి వరుసన నిలిచింది. తమిళనాడుతోపాటు కర్ణాటక, కేరళ తొలి నాలుగు స్థానాల్లో చోటు సంపాదించాయి. మూడు అంశాలు ప్రాతిపదికగా విడుదలైన నీతి ఆయోగ్ నివేదిక వైద్యులు, పడకల లభ్యతలో వెనుకబాటును ఎత్తి చూపింది. ప్రైవేట్, కార్పొరేట్ వైద్యంలో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించిన తెలంగాణ... జిల్లా స్థాయి ప్రభుత్వాసుపత్రుల వైద్యంలో ఎందుకు వెనుకబడింది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.