SNOWFALL: ప్రకృతి పరవశం... సీలేరులో మంచు వర్షం! - విశాఖ జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
ఏపీలోని విశాఖ సీలేరు పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా వ్యాపించి మంచు వర్షం కురుస్తోంది. సూర్యోదయమైనప్పటికీ మంచుదుప్పటి వీడకపోవటంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పట్లేదు. నవంబరు నెలలో పలకరించాల్సిన మంచుసోయగం మూడు నెలలు ముందుగానే పలకరించడంతో ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు.
Last Updated : Aug 14, 2021, 11:39 AM IST