కమనీయం... సోహన–వినయ్‌ పరిణయం - ramoji rao

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 20, 2019, 7:54 PM IST

Updated : May 9, 2019, 5:10 PM IST

అద్భుతాల రామోజీ ఫిల్మ్​సిటీలో సంబురం అంబరాన్నంటింది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు.. ఇంట..కల్యాణం వైభోగంగా జరిగింది. రామోజీరావు మనవరాలు.. సుమన్- విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహన రాయల రఘు-సుభాషిణి కుమారుడు వినయ్‌. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథులు, ప్రముఖులు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు
Last Updated : May 9, 2019, 5:10 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.