ప్రతిధ్వని: సర్కారు బడుల వైపు... ప్రజల చూపు... - GOVERNMENT SCHOOLS IN TEALNGANA
🎬 Watch Now: Feature Video
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ బడులకు కొత్త కళ వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు బాగా పెరుగుతున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక భారం మోయలేక... చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కారు బడుల్లో చేర్పించటానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఈ అవకాశాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలి... విద్యార్థుల్లో మరింతగా ఆసక్తిని ఎలా పెంచాలి... విద్యా ప్రమాణాలతో పాటు మౌలిక వసతులపై ఎలాంటి దృష్టి సారించినట్లైతే... ప్రజలు ప్రభుత్వ పాఠశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అన్న అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.