ప్రతిధ్వని: ఎడారి దేశాల్లో వలసజీవుల అరణ్య రోదన.. - ప్రతిధ్వని చర్చలు
🎬 Watch Now: Feature Video
ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన వేలాది మంది.. విగత జీవులుగా తిరిగొస్తున్నారు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని వేల మైళ్ల దూరం చేరిన అభాగ్యులు... ఒంటరి జీవితాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. జీవితంపై గంపెడాశతో గల్ఫ్ దేశాల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. అసలు వలసజీవుల కష్టాలేంటి...? ఏళ్లు గడుస్తున్నా ఇంటిదారి పట్టని ఆభాగ్యులెందరు...? కన్నబిడ్డల కోసం కంటిమీద కునుకు లేకుండా నిరీక్షిస్తున్న గల్ఫ్ బాధితుల వెతలపై ప్రతిధ్వని చర్చ.