Prathidwani: సీబీఐ, ఈడీ పనితీరు మెరుగుపడేదెలా? - ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
సీబీఐ, ఈడీ. దేశంలో కీలక దర్యాప్తు సంస్థలు. వీటి డైరైక్టర్ల పదవీ కాలాన్ని రెండేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. త్వరలోనే పార్లమెంట్ సమావేశాలున్నా ఆకస్మికంగా ఆర్డినెన్స్‌లు తేవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈడీ డైరెక్టర్ పదవీకాలాన్ని అరుదైన సందర్భాల్లో పెంచవచ్చని ఇటీవలే సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అసలు కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ డైరెక్టర్ల నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇప్పుడు తెచ్చిన ఆర్డినెన్స్‌లతో వచ్చే మార్పులేంటి? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.