పేరిణి శివతాండవం... గజ్జ పూజతో ప్రారంభం - summer classes
🎬 Watch Now: Feature Video
నటరాజ కళాకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారులకు పేరిణి శివతాండవం శిక్షణా తరగతులను ప్రారంభించారు. వరంగల్ ఎంజీఎం కూడలిలోని శంకరమఠంలో గజ్జ పూజ అనంతరం పేరిణి నృత్యంలో శిక్షణ మొదలుపెట్టారు. ఉచితంగా ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు నృత్యకారుడు రంజిత్ తెలిపారు.