బాపట్లలో పుట్టినోడిని... నాకు బూతులు రావంటే ఎట్లా : పవన్ కల్యాణ్ - pawan kalyan latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13211866-572-13211866-1632924930101.jpg)
అనాల్సినవన్ని అని కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతాని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తన బూతులు రాక కాదని, బాపట్లలో పుట్టినోడిని చెప్పారు. తాను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలనని తెలిపారు. కోడి కత్తి కేసు, వివేకా హత్య కేసు గురించి అడిగితే మీరు ఏం మాట్లాడారని ప్రశ్నించారు.