ర్యాంప్‌వాక్‌తో అలరించిన ముద్దుగుమ్మలు - vizag news
🎬 Watch Now: Feature Video

విశాఖలో మిస్ వైజాగ్ పోటీల్లో యువతులు మెస్మరైజ్ చేశారు. హంస నడకలతో ముద్దుగుమ్మలు అదరగొట్టారు. సుమారు వందమందికిపైగా యువతులు ర్యాంప్‌వాక్‌తో దడ పుట్టించారు. ఏప్రిల్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్లో మిస్ వైజాగ్‌ను ప్రకటిస్తారు.