Pawan kalyan comments: 'వచ్చే ఎన్నికల్లో జనసేన ఢంకా బజాయించబోతోంది' - pawan kalyan on perni nani

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 29, 2021, 11:03 PM IST

వచ్చే ఎన్నికల్లో జనసేన ఢంకా బజాయించబోతోందని జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ శాఖలను సూచించారు. 151 సీట్లు గెలుచుకున్న వైకాపా 15 సీట్లకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని పవన్​ వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.