Rain Effect: చేపలకు బదులు కోళ్లు కొట్టుకొచ్చాయి.. ఆ గ్రామస్థులకు పండగే పండగ... - telangana rains

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 7, 2021, 6:21 PM IST

వానలొస్తే వరదలతో వాగులు పొంగుతాయి. చెరువులు నిండుతాయి. చేపలు చిక్కుతాయి. ఇక్కడ మాత్రం చేపలకు బదులు కోళ్లు చిక్కాయి. నిజామాబాద్​ జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలకు జక్రాన్​పల్లి మండలం చింతలూరులో చెరువు అలుగు పారుతోంది. ఈ ప్రవాహానికి పక్కనే ఉన్న పౌల్ట్రీఫామ్​ మునిగిపోగా.. అందులోని వరదలో కోళ్లు కొట్టుకుపోయాయి. ఇది గమనించిన గ్రామస్థులు.. కోళ్ల కోసం ఎగబడ్డారు. చేతికి అందినన్ని కోళ్లను పట్టుకెళ్లేందుకు పోటీపడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.