ప్రభుత్వంలో చలనానికి, పాలనలో సమర్థత కోసమే ఇలా..

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 2, 2020, 9:51 PM IST

పనితీరు ఆధారంగా ఉద్యోగులను ఇంటికి పంపించాలన్న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రతిపాదనలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అన్నారు. అయితే... ఈ మదింపునకు ఓ ప్రత్యేక వ్యవస్థ అవసరమని, లేకపోతే మరో వివాదం సృష్టించిన వారవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. మాట వినని వారిని రాజకీయ కక్షతో తొలగించుకుంటూ పోవటం కాకుండా.. ఈ ప్రక్రియకు ఓ ప్రత్యేక వ్యవస్థ అవసరమని ఆయన చెప్పారు. కేవలం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని స్థాయిల్లో సిబ్బందిని ఈ నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని పద్మనాభయ్య ఈటీవీ భారత్​కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడే ప్రభుత్వ యంత్రాంగంలో చలనం, పాలనలో సమర్థత, అవినీతి, అక్రమాలు తగ్గే అవకాశం ఉందంటోన్న పద్మనాభయ్యతో ముఖాముఖి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.