అట్టహాసంగా కిట్సోజెన్-19 సాంకేతిక ఉత్సవాలు - flash mab
🎬 Watch Now: Feature Video
కరీంనగర్ జిల్లా సింగాపూర్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో కిట్సోజెన్-19 పేరుతో ఏర్పాటుచేసిన జాతీయ స్థాయి సాంకేతిక, సాంస్కృతిక క్రీడా ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. మొదటి రోజు ఫ్లాష్మాబ్ను నిర్వహించారు. ఇందులో పలు విభాగాలకు చెందిన విద్యార్థులు ఒకే రంగు దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. కేరింతలు, నృత్యాలతో కళాశాల ప్రాంగణం హోరెత్తింది.