ప్రతిధ్వని: ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎలా వస్తుంది..! - ఆత్మహత్యలపై ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
జీవితమంటే సమస్యలను చూసి పారిపోవడం కాదు.. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడం అంటారు ప్రముఖ రచయిత లియో టాల్ స్టయిన్. ఈ జగత్తులో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. ఆశావహ దృక్పథంతో కోట్లాది ప్రజలు ముందుకుసాగుతున్నారు. కొద్దిమంది మాత్రం జీవితాన్ని అర్ధాంతరంగా చాలిస్తున్నారు. సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు మానసిక కుంగుబాటుతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అసలు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎలా వస్తుంది... జీవితంలో గెలుపోటములను ఎలా అర్థం చేసుకోవాలి... మానసిక కుంగుబాటును ఎలా అధిగమించాలి.. జీవితాన్ని ఎలా ప్రేమించాలనే దానిపై 'ఈటీవీ ప్రతిధ్వని' చర్చ..
Last Updated : Jun 26, 2020, 5:52 PM IST