ప్రతిధ్వని: ఉపఎన్నికల ఫలితాలతో భాజపాలో నూతనోత్తేజం - మధ్యప్రదేశ్​ ఎన్నికలపై చర్చ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 11, 2020, 9:12 PM IST

బిహార్​తో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు భాజపాకు ఏమాత్రం వన్నె తగ్గలేదని నిరూపిస్తున్నాయి. బిహార్​లో నితీశ్​కుమార్​ పాలన కన్నా... మోదీ ఆకర్షణే ఎన్డీఏను గెలిపించిందనట్లుగా తెలుస్తోంది. కొవిడ్​ కట్టడిలో మోదీ సర్కార్​ వైఫల్యం చెందిందనే విపక్షాల విమర్శల నేపథ్యంలో... ఈ ఫలితాలు భాజపాకు సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. తాజా ఎన్నికల ఫలితాలు... రాజకీయ పరిణాలపై ప్రతిధ్వని చర్చ...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.