ప్రతిధ్వని: ప్రజల్లో కరోనా భయాలను జయించడం ఎలా? - corona effect in India
🎬 Watch Now: Feature Video
భయం.. భయం..! ఇప్పుడు కరోనాను మించి భయపెడుతోంది అదే. అవగాహన లేక కొందరు.. అతి విశ్వాసంతో మరికొందరు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ సంక్షోభ సమయంలో కరోనా కంటే ఆ వైరస్‌పై నెలకొన్న భయాందోళనలే ప్రాణాలు తీస్తున్నాయి. కొవిడ్ వచ్చిందని వణికిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు కలవరపెడుతున్నాయి. కరోనా రెండో వేవ్‌లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. రానోళ్లకు.. వచ్చేస్తుందేమో అన్న భయం, వచ్చిన వాళ్లకు ఏమైపోతుందో అన్న భయం.. తెలిసిన వాళ్లలో ఎవరికో ఏదో కాగానే.. ఇక్కడ కాళ్ల కింద నేల కదిలిపోవడం. ఈ కారణంగా చోటుచేసుకుంటున్న అనర్థాలు ఏంటి..? ఈ భయాన్ని జయించటం ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ.