ప్రతిధ్వని: తినే ఆహారంపై రసాయనాల ప్రభావం... అప్రమత్తతతోనే ఆరోగ్యం - etv debate
🎬 Watch Now: Feature Video
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధి వ్యాప్తికి రసాయన అవశేషాలే కారణమని తెలుస్తున్న నేపథ్యంలో... మనం తీసుకునే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవల్సిన అవసరం ఏర్పడింది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో పండ్లు, కూరగాయల పెంపకంలో రసాయనాల వాడకం ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో నిత్యజీవితంలో తినే ఆహారం విషయంలో ప్రజలు ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి... అనే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.