ధర్మపురి వెంకటేశ్వరస్వామికి ఘనంగా డోలోత్సవం - dharmapuri narasimhaswami
🎬 Watch Now: Feature Video
ధర్మపురిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెప్పోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామిని పల్లకిలో మేళతాళాలతో బ్రహ్మపుష్కరినికి తీసుకెళ్లారు. పుష్కరిణిలో వైకుంఠ వాసునికి తెప్పోత్సవం నిర్వహించారు.