కనీస జాగ్రత్తలు పాటిద్దాం.. కరోనా వ్యాప్తిని నివారిద్దాం - కరోనా జాగ్రత్తలు
🎬 Watch Now: Feature Video
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొంతమంది జాగ్రత్తలు తీసుకోకపోవటమే కరోనా విజృంభించటానికి కారణమని అధికారుల సర్వేలో తెలుస్తోంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని ఏపీ వైద్య అధికారులు సూచిస్తున్నారు. కొవిడ్‌ను అరికట్టేందుకు వారు కొన్ని సూచనలను ఈ వీడియో ద్వారా తెలిపారు.