ఓటుపై సినీ ప్రముఖులు ఏమన్నారంటే! - ఓటుపై విజయ్ దేవరకొండ అవగాహన
🎬 Watch Now: Feature Video
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుపై సినీ ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఓటింగ్ కేంద్రాలకు వచ్చి తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. సినీ నటులు నాగార్జున, విజయదేవరకొండ, దర్శకులు శంకర్, శేఖర్ కమ్ముల, నటి ఝాన్సీ, యాంకర్ సుమ తదితరులు ప్రచారం చేస్తున్నారు.