- నాడు ప్రతిపక్షంలో ఉన్నా సిద్ధం కాలేదు: హరీశ్‌రావు
- నేడు పాలకపక్షంలో ఉన్నా సిద్ధం కాలేదు: హరీశ్‌రావు
LIVE UPDATES : శాసనసభ, శాసనమండలి మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా - సభాపతితో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - TELANGANA ASSEMBLY SPECIAL SESSION
TELANGANA ASSEMBLY SPECIAL SESSION (ETV Bharat)
Published : Feb 4, 2025, 9:48 AM IST
|Updated : Feb 4, 2025, 11:44 AM IST
Telangana Assembly special session Live Updates : : సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికలపై చర్చే ప్రధాన అజెండాగా అసెంబ్లీ ఉభయ సభలు ఇవాళ సమావేశం కానున్నాయి. శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
LIVE FEED
- సభాపతితో సమావేశమైన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- శాసనమండలి వాయిదా వేయాలని కోరిన మంత్రి కొండా సురేఖ
- మంత్రివర్గ భేటీ దృష్ట్యా మండలి వాయిదా వేయాలని కోరిన సురేఖ
- మండలిని మధ్యాహ్నం 2 గం.కు వాయిదా వేసిన ఛైర్మన్
- శాసనసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
- మంత్రివర్గ భేటీ దృష్ట్యా సభ వాయిదా వేయాలని కోరిన శ్రీధర్‌బాబు
- మినిట్స్, నోట్ తయారీకి సమయం పడుతుందన్న శ్రీధర్‌బాబు
- శాసనసభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసిన సభాపతి
- శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభం
- కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై శాసనసభలో చర్చ
- ఉభయసభల ముందుకు సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలు
- కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- కులగణన, ఎస్సీ వర్గీకరణపై మండలిలో ప్రకటన చేయనున్న భట్టి విక్రమార్క
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పనపై తీర్మానం
- ఇప్పటికే సామాజిక, ఆర్థిక సర్వే వివరాలను వెల్లడించిన మంత్రివర్గ ఉపసంఘం
- ఎస్సీ వర్గీకరణపై ఉపసంఘానికి ఇప్పటికే నివేదిక అందజేసిన ఏకసభ్య కమిషన్
- ఎస్సీ ఉపకులాలను 4 కేటగిరీలుగా విభజించాలని సిఫారసు చేసినట్లు సమాచారం
- ఏకసభ్య కమిషన్ సిఫారసులపై ఉభయసభల్లో చర్చించి ఆమోదించే అవకాశం
సామాజిక, ఆర్థిక సర్వే నివేదికకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
- సామాజిక, ఆర్థిక సర్వే నివేదికకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
- ఎస్సీ వర్గీకరణపై నివేదికకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
- అనంతరం శాసనసభ ముందుకు సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలు
మంత్రి హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తాం - ఆందోళనకారులు
- హైదరాబాద్: మంత్రుల నివాస ప్రాంగణం వద్ద ధర్నా
- వీఆర్‌ఏల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
- మిగిలిన 3,797 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
- మంత్రి హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామన్న ఆందోళనకారులు
- పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట
- రెండు విడతల్లో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మంత్రుల నివాస ప్రాంగణం వద్ద భారీ పోలీసు బందోబస్తు
వీఆర్‌ఏల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని నిరసన

- వీఆర్ఏల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని నిరసన
- ఆందోళనకు దిగిన కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మరోసారి మినిస్టర్స్ క్వార్టర్స్ వద్దకు వచ్చిన ఆందోళనకారులు

- తమ సమస్యలపై మంత్రివర్గ భేటీలో చర్చించాలని డిమాండ్
నేడు శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు
- నేడు శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు

- ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి సమావేశం
- ఇవాళ ఉభయసభల ముందుకు సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలు

Last Updated : Feb 4, 2025, 11:44 AM IST