Bogatha Waterfall: పరవళ్లు తొక్కుతున్న బోగత - తెలంగాణ వార్తుల
🎬 Watch Now: Feature Video
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రఖ్యాత బోగత జలపాతం ఉరకలు పెడుతోంది. దుర్గమ్మ అరణ్యంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి బోగత జలపాతం ఉద్ధృతి పెరిగింది. బోగత అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.