భక్తుల సందడి లేక బోసిపోయిన రామయ్య భద్రాద్రి... - భక్తుల సందడి
🎬 Watch Now: Feature Video
భద్రాచలంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ప్రజలంతా నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నారు. అనంతరం ఇళ్లలోనే ఉంటూ లాక్డౌన్కు సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసందోహంతో కళకళలాడే భద్రాచల రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వేలాదిమంది భక్తులతో సందడిగా ఉండే భద్రాద్రి ఆలయ పరిసరాలన్ని బోసిపోయి కనిపిస్తున్నాయి.