Live vedio: హైదరాబాద్లో కుప్పకూలిన భవనం - పురాతన భవనం
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ పురాతన భవనం పాక్షికంగా కూలిపోయింది. హైదరాబాద్లోని పాత మలక్పేట్లో ఈ సంఘటన జరిగింది. భవనం కూలిపోతున్న దృశ్యాలు వైరలయ్యాయి. ఆ సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.