ఝాన్సీ అభినయాలు...! - VIRAL

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 10, 2019, 6:23 PM IST

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి ఝాన్సీకి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్​గా మారాయి. వీడియోలో సినిమాల్లోని కొన్ని యుగళ, విరహ గీతాలకు అభినయించింది. అవి తన ప్రేమ వ్యవహారంలో వచ్చిన మార్పులకు అద్దం పట్టే విధంగా ఉన్నాయంటూ... నెటిజన్లు అనుకుంటున్నారు. మీరు ఓ లుక్కెయ్యండి...!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.