వైరల్ వీడియో: జంపా బాల్ ట్యాంపరింగ్ చేశాడా..? - డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్
🎬 Watch Now: Feature Video
ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపా బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గతంలోనూ ఇదే విషయంపై డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఏడాది నిషేధం ఎదుర్కొన్నారు. తాజాగా జంపా ట్యాంపరింగ్ అంటూ సోషల్‌మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.