వైరల్​: రేసు మధ్యలో ఛాంపియన్​ కారుకు ప్రమాదం - వైరల్​: రేసు మధ్యలో ఛాంపియన్​ కారు గింగిరాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 25, 2020, 8:17 AM IST

Updated : Feb 18, 2020, 8:11 AM IST

ప్రపంచ ఛాంపియన్​ రేసర్​ ఓట్​ టానక్​ త్రుటిలో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మొనాకో వేదికగా ప్రస్తుతం జరుగుతున్న మోన్టే కార్లే ర్యాలీ-2020లో పాల్గొన్న ఈ హ్యుండాయ్​ డ్రైవర్​... రేసులో అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లాడు. కారు నుజ్జు నుజ్జు అయినా, ఓట్​ టానక్​(ఎస్తోనియా), సహా డ్రైవర్​ మార్టిన్​కు గాయాలేమి కాలేదు.
Last Updated : Feb 18, 2020, 8:11 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.