ETV Bharat / state

వాహనదారులకు గుడ్ న్యూస్ - ఆ ఫ్లై ఓవర్​ ప్రారంభం - ఇకపై నో ట్రాఫిక్! - NEW AMBERPET FLYOVER OPENED

అంబర్​పేట్​ ఫ్లైఓవర్​ ప్రారంభం - కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఆదేశంతో మొదలు

New Amberpet Flyover Opened For Motorists
New Amberpet Flyover Opened For Motorists (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2025, 7:28 PM IST

New Amberpet Flyover Opened For Motorists : హైదరాబాద్​లోని అంబర్‌పేట్​ ఫ్లైఓవర్ పై నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. స్థానిక పార్లమెంట్ సభ్యుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశంతో అంబర్‌పేట్ ఫ్లై ఓవర్​పై రాకపోకలు ఇవాళ ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. దాదాపుగా ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. అయితే కింద భాగాన రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలను పూర్తి చేసి అధికారికంగా మరికొన్ని రోజుల్లో ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు. అంతవరకు ప్రయాణికుల సౌకర్యార్థం శివరాత్రి నుంచి ఈ బ్రిడ్జ్​పై రాకపోకలను అనుమతించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

కిషన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు : ఈ మేరకు ఆయన మంగళవారం ఫ్లైఓవర్ పనులను పర్యవేక్షించారు. కేంద్రమంత్రి ఆదేశాలతో బుధవారం నుంచి బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ దశాబ్దాల కల దీని కోసం చాన్నాళ్లుగా స్థానికులు, ఈ మార్గంలో రోజూ ప్రయాణించే వారు ఎదురుచూస్తున్నారు. శివరాత్రి సందర్భంగా అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అందుబాటులోకి మరో పైవంతెన - రేపు సీఎం చేతుల మీదుగా గోపన్​పల్లి ఫ్లై ఓవర్​ ప్రారంభం - Gopanpally Flyover inaugurate

ప్రయాణికులను కన్​ఫ్యూజ్​ చేస్తున్న హైదరాబాద్ హనుమకొండ హైవే - పొరపాటున జంక్షన్​ మిస్​ అయిందా 10 కి.మీ. తిరగాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.