సింధు డాక్టర్ అవ్వాలనుకుని ప్లేయర్ అయిందా? - etv bharath exclusive interview with p v sindhu
🎬 Watch Now: Feature Video

భారత బ్యాడ్మింటన్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ షట్లర్ పివీ సింధు... డాక్టర్ అవ్వాలనుకునేదని ఆమె తండ్రి రమణ తెలిపారు. చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్‌తో పాటు చదువులోను బాగా రాణించేదని చెప్పాడు. ఇటీవల తన తండ్రి రమణతో కలిసి 'ఈటీవీ భారత్'ను సందర్శించిన ఆమె... తన చదువు, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
Last Updated : Mar 1, 2020, 2:32 PM IST