మోటార్ ట్యాక్సీతో ఉసేన్ బోల్ట్ పరుగు - USAIN BOLT

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 3, 2019, 10:27 AM IST

పరుగులో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు ఉసేన్ బోల్ట్ సొంతం. ఒలింపిక్స్​లో ఇప్పటికే 8 బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు.   పెరూ రాజధాని లిమాలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోటార్ ట్యాక్సీతో పోటీ పడి గెలిచాడు బోల్ట్. వేలాది మంది అభిమానులు ఈ ఈవెంట్​కు హాజరై సందడి చేశారు. 2017లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు బోల్ట్.

For All Latest Updates

TAGGED:

USAIN BOLT

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.