బంతితో కొట్టాడు బ్యాండ్‌ను బహుమతిగా ఇచ్చాడు - girl
🎬 Watch Now: Feature Video

ఇటలీలో జరగుతున్న టెన్నిస్ డబుల్స్ మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరేవ్ తన అభిమానికి ఓ బహుమతి ఇచ్చాడు. ఆట రసవత్తరంగా సాగుతున్న సమయంలో జ్వెరేవ్ షాట్ కొట్టగా... బంతి కోర్టు బయట ప్రేక్షకుల్లో ఉన్న ఓ చిన్నారికి తగిలింది. వెంటనే క్షమించమని అడిగి హెడ్ బ్యాండ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు జ్వెరేవ్. ఇంకేముంది చిన్నారి ఆనందంతో ఉప్పొంగిపోయింది.