సూపర్​మ్యాన్​లా డైవ్​ చేశాడు.. గెలిచేశాడు - match

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 13, 2019, 6:32 AM IST

పరుగు పందెంలో ఫినిషింగ్​ లైన్ దగ్గరకు వచ్చినపుడు చాలామంది అథ్లెట్లు డైవ్ చేస్తుంటారు. అమెరికా అర్కాన్సాసాస్​లో జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో టక్కర్​ అనే అథ్లెట్ గెలుపు కోసం డైవ్ చేశాడు. అది మాములు డైవ్​ కాదు.. సూపర్​మ్యాన్ తరహాలో ఉవ్వెత్తున ఎగిరి.. ఫినిషింగ్​ లైన్​ను తాకాడు. మొత్తానికి మనోడు విజయం సాధించాడు. విచిత్రమేమంటే ఇదే ఈవెంట్​లో గత ఏడాది టక్కర్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం టక్కర్​ డైవ్ వీడియో వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.