ఈ విజయం అభిమానుల ప్రేమాభిమానాల వల్లే:సింధు - sindhu
🎬 Watch Now: Feature Video
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో నెగ్గి భారత్కు వచ్చిన పీవీ సింధుకు దిల్లీ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. తన విజయానికి కారణమైన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపింది సింధు. వారు చూపిన ప్రేమాభిమానాల వల్లే తను ఈ స్థాయికి చేరుకున్నానని స్పష్టం చేసింది.
Last Updated : Sep 28, 2019, 10:47 AM IST