'జాతీయ గీతం పాడుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి' - interview

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 28, 2019, 6:20 PM IST

Updated : Sep 28, 2019, 3:23 PM IST

స్విట్జర్లాండ్ బాసెల్ వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం నెగ్గిన పీవీ సింధు ఈటీవీ భారత్​కు ప్రత్యేక ముఖాముఖి ఇచ్చింది. ఫైనల్​ మ్యాచ్​ ముగిసిన తర్వాత జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని తెలిపింది. ఈ విజయాన్ని అంత త్వరగా మర్చిపోలేనని చెప్పింది. ప్రస్తుతం 2020 టోక్యో ఒలింపిక్స్​పైనే దృష్టి పెట్టానని వెల్లడించింది.
Last Updated : Sep 28, 2019, 3:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.