మ్యాచ్​లో ధావన్​ బ్యాట్​ విరగ్గొట్టిన రబాడ..! - వరల్డ్​కప్​ 2019

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 6, 2019, 7:41 AM IST

Updated : Jun 6, 2019, 10:21 AM IST

వరల్డ్​కప్​లో దక్షిణాఫ్రికా, భారత్​ మధ్య మ్యాచ్​లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. సఫారీ పేసర్​ కగిసో రబాడ నాలుగో ఓవర్​లో చివరి బంతిని 146 కి.మీ వేగంతో సంధించాడు. ఆ బంతిని భారత బ్యాట్స్​మెన్​ శిఖర్​ ధావన్ అడ్డుకోగా ఆ వేగానికి బ్యాట్​ అంచు విరిగిపోయింది. ఈ మ్యాచ్​లో 8 పరుగులకే పెవిలియన్​ చేరాడు ధావన్​. నిర్దేశిత 227 పరుగుల లక్ష్యాన్ని భారత్​ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది
Last Updated : Jun 6, 2019, 10:21 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.