దేవుడంటే నాకు చాలా నమ్మకం : సింధు - స్టార్ షట్లర్ పి.వి. సింధు ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video

తెలుగు తేజస్సు స్టార్ షట్లర్ పి.వి. సింధు భగవంతుడంటే బాగా నమ్మకమని తెలిపింది. ప్రతిఏటా బోనాలకు తప్పకుండా హాజరవుతానని, చారిత్రక ఆలయాలను సందర్శించడం తన అభిరుచని చెప్పుకొచ్చింది. ఇటీవలే తన తండ్రి రమణతో కలిసి 'ఈటీవీ భారత్'ను సందర్శించిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
Last Updated : Mar 1, 2020, 7:33 PM IST