Yamaleela: క్లోజ్‌గా ఆకర్ష్, చిన్ని.. ఆందోళనలో రూప! - యమలీల.. ఆ తర్వాత లేటెస్ట్ ఎపిసోడ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11962278-654-11962278-1622442087460.jpg)
ఆలీ హీరోగా వచ్చిన 'యమలీల'కు కొనసాగింపుగా తెరకెక్కుతోన్న సీరియల్ 'యమలీల.. ఆ తర్వాత' (yamaleela). ఎంతో ఉత్కంఠగా సాగుతోన్న ఈ సీరియల్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మదిదోచింది. ఆకర్ష్, చిన్నిలను దగ్గరగా చూసిన రూపకు కోపం వచ్చింది. అలాగే తన 50 ఎకరాలపై కన్నేసిన శీను గురించి ఆందోళనలో పడింది వజ్రావతి. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏమవుతుందో చూడాలి. అంతవరకు ఈ ప్రోమో చూసేయండి.