thumbnail

By

Published : Jun 3, 2021, 9:58 AM IST

ETV Bharat / Videos

వజ్రావతి మరో కుట్ర.. శీను పసిగడతాడా?

ఆలీ హీరోగా వచ్చిన 'యమలీల'కు కొనసాగింపుగా తెరకెక్కుతోన్న సీరియల్ 'యమలీల.. ఆ తర్వాత' (yamaleela). ఎంతో ఉత్కంఠగా సాగుతోన్న ఈ సీరియల్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మదిదోచింది. ఆనందాశ్రమం కోసం మరో ప్లాన్ వేసింది వజ్రావతి. చిన్నికి దగ్గరగా ఉన్న ఆకర్ష్​కు ఉద్యోగమిచ్చి మరో కుట్రకు సిద్ధమైంది. మరి ఈ పన్నాగాన్ని శీను పసిగడతాడా? లేదా? అన్నది తెలియాలంటే నేటి రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.