చిన్నిని కిడ్నాప్ చేసింది ఎవరు? - యమలీల ఆ తర్వాత ప్రోమో ఈరోజు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 7, 2021, 9:54 AM IST

Updated : Apr 7, 2021, 11:13 AM IST

'యమలీల' సినిమాకు కొనసాగింపుగా రూపొందుతోన్న 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారమవుతోంది. ఇందులో ఆలీ, మంజు భార్గవి తల్లీకొడుకులుగా నటిస్తున్నారు. చిన్ని కిడ్నాప్​తో ఈరోజు ఎపిసోడ్​ మరింత ఆసక్తిగా మారనుంది.
Last Updated : Apr 7, 2021, 11:13 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.