రోడ్లపై జాన్వీ కపూర్ సైక్లింగ్.. వీడియో వైరల్! - ఖుషీ కపూర్ సైక్లింగ్
🎬 Watch Now: Feature Video
కరోనా రెండోదశ వ్యాప్తి కారణంగా దేశంలో కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమా స్టార్లు ఫిట్నెస్ కోసం వెళ్లే జిమ్‌లు కూడా మూతపడ్డాయి. దీంతో ఫిట్‌గా ఉండేందుకు వారు ఇంటి వద్దే అనేక కసరత్తులు చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, తన సోదరి ఖుషీ కపూర్.. ముంబయిలోని తమ నివాసం వద్ద సైక్లింగ్ చేస్తూ కనిపించారు. ఫిట్‌గా ఉండేందుకే ఈ సైక్లింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.