ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై దాడి - విజయ్ సేతుపతిపై దాడి
🎬 Watch Now: Feature Video
ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. బెంగళూరులోని విమానాశ్రయంలోంచి బయటకు వస్తున్న సమయంలో విజయ్ను ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి దాడిచేశాడు. వెంటనే అప్రమత్తమైన సెంట్రల్ ఇండస్ట్రియల్ భద్రతా సిబ్బంది(సీఐఎస్ఎఫ్) నిందితుడిని అదుపులోకి తీసుకుంది. ఈ స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Last Updated : Nov 3, 2021, 9:14 PM IST