'అన్నగారు నన్ను కొట్టారు.. భోజనం పెట్టారు' - venu madhav in ali tho saradaga show

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 25, 2019, 6:08 PM IST

Updated : Oct 2, 2019, 12:02 AM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన నటుడు వేణుమాధవ్.. అలనాటి హీరో ఎన్టీఆర్​తో తనకున్న అనుబంధం గురించి చెప్పాడు. తను సినిమాల్లోకి రాకముందు ఆయన ఇంటి దగ్గర పనిచేసేవాడినని, ఒకరోజు తప్పు చేసినందుకు తనను కొట్టారని.. తర్వాత పిలిచి మరీ భోజనం పెట్టారని అన్నాడు.
Last Updated : Oct 2, 2019, 12:02 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.