అనసూయ 'ఆర్య'లోనే నటించాల్సింది.. కానీ! - అనసూయ యాంకర్
🎬 Watch Now: Feature Video
యాంకర్ అనసూయ మొదట సినిమాల్లో నటించాలంటే భయపడిందట. ఆఫర్లు వచ్చినా తిరస్కరించిందట. ఆఖరికి బుల్లితెర యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించాల్సి వచ్చిందని చెబుతోందీ ముద్దుగుమ్మ. అలాగే యాంకర్‌గా తాను ఎలా సెలెక్ట్ అయ్యాననే విషయాన్ని 'ఆలీతో సరదాగా' షోలో వెల్లడించింది.