'స్టార్ మహిళ' ప్రోమో: భర్త గొప్ప.. భార్య గొప్ప? - movie news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 4, 2021, 10:53 AM IST

సుమ హోస్ట్​ చేస్తున్న 'స్టార్ మహిళ' షో గురువారం(మార్చి 4) ప్రోమో ఆకట్టుకుంటుంది. కంటెస్టెంట్​ల మధ్య జరిగిన హాస్యభరిత చర్చ అలరిస్తోంది. పూర్తి కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారం కానుంది. ఎందుకు ఆలస్యం చూసేయండి మరి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.