బాయ్‌ఫ్రెండ్‌గా, భర్తగా రాజీవ్ కనకాల - suma reveal boy friend secret
🎬 Watch Now: Feature Video
బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకుల మనసు దోచుకుంది సుమ. తన మాటలతో వీక్షకులను ఫిదా చేస్తోంది. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొని మనుసులోని మాటల్ని వెల్లడించింది సుమ. భర్త రాజీవ్ కనకాల గురించి కొన్ని విషయాలు తెలిపింది.
Last Updated : Oct 1, 2019, 5:44 PM IST